Chandrababu: నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన..! 6 d ago
AP: పోలవరంలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10.45కు హెలికాప్టర్ లో పోలవరం చేరుకోనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సీఎం పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.